Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకరతో మంజూరి ఎలా చేయాలి?

Webdunia
FILE
కాకరలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాకరకాయ మధుమేహానికి ఎంతో మేలు చేస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాంటి కాకరతో వెరైటీ మంజూరియన్ చేస్తే ఎలా వుంటుందో ట్రై చేద్దామా?

కావలసిన పదార్థాలు :
కాకరకాయలు : పావు కేజీ
మైదా - ఒక కప్పు
కార్న్ ఫ్లోర్ - అర కప్పు
మిరప్పొడి - ఒక టీ స్పూన్
నిమ్మరసం - అర టీ స్పూన్
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
టమోటా తరుగు - పావు కప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - సరిపడా

తయారీ విధానం:
ముందుగా కాకరకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో కాసేపు ఉంచాలి. తర్వాత కాకర ముక్కలను వేరొక పాత్రలోకి తీసుకుని మైదా, కార్న్ ఫ్లోర్, నిమ్మరసం చేర్చి బాగా కలిపి పావు గంట ఊరనివ్వాలి. తర్వాత బాణలిలో నూనె వేడయ్యాక కాకరను దోరగా వేయించి ఓ పాత్రలోకి తీసుకోవాలి.

తదనంతరం అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఉల్లి, టమోటా తరుగులను బాగా వేపుకుని దీంతో వేయించిన కాకరను చేర్చి బాగా కలపాలి. ఉప్పు తగినంత వేసి ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. కాక మంజూరీ రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు

నేటి నుంచి ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌లో మార్పులు.. క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు...

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

Show comments