Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరకరలాడే "కాజు వెజ్‌ క్రిస్పీస్‌"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
క్యారెట్ తురుము.. ఒక కప్పు
బీన్స్ ముక్కలు... ఒక కప్పు
క్యాబేజీ తురుము... ఒకటిన్నర కప్పు
అల్లంవెల్లుల్లి... ఒక టీ.
చిల్లీసాస్... ఒక టీ.
అజినమోటో... పావు టీ.
మిరియాలపొడి... పావు టీ.
కోడిగుడ్డు తెల్లసొన... ఒకటి
కార్న్‌ఫ్లోర్... 4 టీ.
మైదా... 4 టీ.
జీడిపప్పు... వంద గ్రా.
ఉప్పు... తగినంత
నూనె... సరిపడా.

తయారీ విధానం :
సన్నగా తరిగిన కూరగాయలన్నింటినీ ఓ గిన్నెలో వేసి కలపాలి. అందులోనే మిగిలిన దినుసులన్నీ కూడా వేసి మరీ జారుగా కాకుండా కాస్త గట్టిగానే పకోడీల పిండిలా కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరువాత కూరగాయల మిశ్రమాన్ని గుండ్రటి ముద్దలుగా చేసి వేసి, ఎర్రగా వేయించి తీయాలి. వీటిని టొమాటో సాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments