Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనువిందైన "చెర్రీ కేక్" విత్ కండెన్స్‌డ్ మిల్క్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదాపిండి.. అర కప్పు
కండెన్స్‌డ్ మిల్క్.. ఒక టీ.
వెన్న.. ఎనిమిది టీ.
ఐషింగ్ సుగర్.. 300 గ్రా
చెర్రీలు.. 200 గ్రా.
వంటసోడా.. 2 టీ.
ఉప్పు.. తగినంత
స్టాబెర్రీ ఎసెన్స్.. అర కప్పు
ఎర్రటి మిఠాయి రంగు.. అర టీ.
వేడినీరు.. నాలుగు టీ.

తయారీ విధానం :
ముందుగా కండెన్సెడ్‌ మిల్క్‌లో వేడినీళ్లు, కరిగించిన వెన్న వేసి బాగా గిలక్కొట్టాలి. దాంతో పాటు.. ఉప్పు, వంటసోడా, చెర్రీపండ్లను మైదాపిండిలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 12 సెం.మీల కేక్‌ డబ్బాలో బ్రౌన్‌ పేపర్‌ పరిచి తయారుచేసుకొన్న మిశ్రమాన్ని వేసి అరగంటపాటు ఓవెన్‌లో ఉంచాలి. ఈ సమయంలో ఉష్ణోగ్రత 350 డిగ్రీలు దాటకుండా చూడాలి.

ఇప్పుడు ఓవెన్‌లోని మిశ్రమం ఉడికేలోగా ఐషింగ్‌ షుగర్‌, మిఠాయిరంగు పొడిని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఓవెన్‌లో ఉడికించిన కేక్‌ను నుంచి తీసి ఐషింగ్‌ షుగర్‌ మిశ్రమాన్ని కేక్‌పై పోయాలి. అంతే చెర్రీ కేక్‌ తయారవుతుంది. దీనిని సర్వ్‌ చేసేముందు పండ్ల ముక్కలతో అలంకరిస్తే చూసేందుకు భలే ఆకర్షణీయంగా ఉంటుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Show comments