Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎముకల బలానికి "స్ట్రాబెర్రీ చికూ షేక్"

Webdunia
కావలసిన పదార్థాలు :
స్ట్రాబెర్రీలు... ఒక కప్పు
సపోటా ముక్కలు... ఒక కప్పు
పాలు.... రెండు కప్పులు

తయారీ విధానం :
స్ట్రాబెర్రీలను, సపోటా ముక్కలను పాలతోపాటు మిక్సర్‌లో పోసి బ్లెండ్ చేయాలి. తరువాత ఆ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి పుదీనాతో గార్నిష్ చేసి.. నచ్చినవారికి ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేయాలి. వేడినుంచి మంచి ఉపశమనాన్ని అందించే ఈ పానీయం తయారు చేయడం కూడా చాలా తేలికే...!

ఈ స్ట్రాబెర్రీ చికూ షేక్ జ్యూస్‌లో... క్యాలరీలు, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, కొవ్వు, ఫైబర్ తదితరాలు లభిస్తాయి. అలాగే విటమిన్ సితో పాటు, విటమిన్ కె, మాంగనీస్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, రిబోఫ్లెవిన్, విటమిన్ బి5, బి6, కాపర్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు... ఇలా ఎన్నో పోషకాలు కూడా ఈ జ్యూస్‌లో ఉన్నాయి. పాలు, సపోటా ద్వారా కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఎముకల బలానికి తోడ్పడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

Show comments