Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎముకల బలానికి "మ్యాజిక్ సిట్రస్"

Webdunia
కావలసిన పదార్థాలు :
ఆరెంజ్ పండ్లు... రెండు
దానిమ్మపండ్లు... నాలుగు
పంచదార... పది టీ.
చల్లటి నీరు... 200 గ్రా.

తయారీ విధానం :
ఆరెంజ్ పండ్లు పై తొక్క తీసి, తొనలను విడదీసి, వాటిల్లో గింజలు లేకుండా తీసివేయాలి. దానిమ్మ పై తొక్క తీసి గింజల్ని ఒలుచుకోవాలి. ఆరెంజ్ తొనలు, దానిమ్మ గింజలు, చల్లటి నీరు కలిపి మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఓ పాత్రలోకి వంపి ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడ్డాక గ్లాసుల్లో పోసి సర్వ్ చేయాలి.

ఈ జ్యూస్‌లో ప్రోటీన్లు, విటమిన్ 'సి', కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండటంవల్ల ఇది అన్ని వయసులవారికీ మేలు చేస్తుంది. కొవ్వు పదార్థాలు ఏ మాత్రం లేకపోవడంతో ఊబకాయులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని కాల్షియం ఎముకల బలానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థను విటమిన్ 'సి' శక్తివంతం చేస్తుంది. ఫలితంగా ఎన్నో రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments