Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఎగ్‌ టిక్కా" చకచకా చేసేద్దాం ఇలా..!

Webdunia
కావలసిన పదార్థాలు :
చికెన్ కైమా... అర కేజీ
అల్లంవెల్లుల్లి ముద్ద... రెండు టీ.
గరంమసాలా... ఒక టీ.
ఉప్పు... సరిపడా
మిరియాలపొడి.. అర టీ.
మైదా... ఒక టీ.
ఉడికించిన కోడిగుడ్లు... ఆరు
గిలకొట్టేందుకు కోడిగుడ్డు... ఒకటి
బ్రెడ్ పొడి... ఒక కప్పు

తయారీ విధానం :
చికెన్ కైమాలో అల్లంవెల్లుల్లి, గరంమసాలా వేసి బాగా కలపాలి. మైదాపిండిలో మిరియాలపొడి, ఉప్పు కలిపి దీన్ని కూడా కైమా మిశ్రమంలో కలిపి ఆరు ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ కైమా ముద్ద తీసుకుని దాన్ని అరచేతిలో చిన్న చపాతీలా వత్తి అందులో ఉడికించిన కోడిగుడ్డును ఉంచి, కైమాతో గుండ్రంగా చుట్టేయాలి. ఇలాగే అన్నింటినీ చేయాలి.

విడిగా ఓ కోడిగుడ్డును గిలకొట్టి అందులో కైమా ముద్దను ముంచి తరువాత బ్రెడ్‌పొడిలో దొర్లించాలి. వీటిని రెండు రెండు చొప్పున జాగ్రత్తగా నూనెలో వేయించి తీస్తే ఎగ్‌ టిక్కా రెడీ అయినట్లే...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

Show comments