Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలూ స్పెషల్ "పాంచ్‌ పూర్నర్‌ చార్‌ చారి"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు.. పావు కేజీ
వంకాయలు.. నాలుగు
గుమ్మడికాయ.. చిన్న ముక్క
బీన్స్.. పావు కేజీలో సగం
పచ్చిమిరపకాయలు... ఐదు
ఆవాలు, జీలకర్ర, మెంతులు.. పోపుకు సరిపడా
ఎండుమిర్చి.. ఒకటి
కరివేపాకు.. రెండు రెబ్బలు
పంచదార.. చిటికెడు
నూనె.. సరిపడా

తయారీ విధానం :
గుమ్మడికాయ, బంగాళాదుంపల తొక్కతీసి చిన్నచిన్న ముక్కలుగా కోయాలి. వంకాయల్ని చిన్నచిన్న ముక్కలుగా కోసి అవి కండ్ర ఎక్కకుండా నీళ్లలో వేయాలి. బీన్స్‌ కూడా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు.. తదితర పోపు సామానంతా వేసి అవి చిటపటమన్నాక సన్నగా చీల్చిన పచ్చిమిర్చి వేయాలి.

పచ్చిమిర్చి వేగిన తరువాత కూరగాయల ముక్కలన్నీ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై ఉప్పు, పంచదార కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి... సన్నటి సెగమీద నీళ్లన్నీ ఇంకేవరకూ ఉడికించి దించేయాలి. అంతే పాంచ్‌ పూర్నర్‌ చార్‌ చారి రెడీ..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments