Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలూ బ్రాన్‌ కట్‌లెట్స్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
వరిపిండి... 600 గ్రా.
బంగాళాదుంపలు... ఒక కేజీ
నూనె... నాలుగు టీ.
వెల్లుల్లి... నాలుగు రేకలు
పచ్చిమిర్చి... నాలుగు
పాలకూర... 600 గ్రా.
కాలీఫ్లవర్... 300 గ్రా.
ఉప్పు... తగినంత
మిరియాలు... ఒక టీ.

తయారీ విధానం :
తరిగిన బంగాళాదుంపల్ని వరిపిండిలో వేసి మెత్తగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడిచేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి రెండు నిమిషాలపాటు వేయించాలి. అందులోనే పాలకూర, కాలీఫ్లవర్‌, ఉప్పు, మిరియాలు వేసి ఉడికించాలి.

ఇప్పుడు పిండిముద్దని గుండ్రటి ముద్దలుగా చేసి ఒక్కో ముద్దనీ చిన్న పూరీలా వత్తి అందులో ఉడికించిన కూరని పెట్టి అంచులు మూసేసి కట్‌లెట్‌ని అరచేతితో చిన్నగా వత్తాలి. ఇలా పిండి ముద్దనంతటినీ కట్‌లెట్‌లుగా చేసి, ఓ డిష్‌లో పెట్టి, ఓవెన్‌లో పావుగంటసేపు ఉడికించాలి. ఉడికిన కట్‌లెట్లను అవసరమైతే కొద్దిగా నూనె వేసి, వేయించి పచ్చడితో వడ్డిస్తే సరి...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెయిల్యూర్ ఉన్న ప్రతి నటుడికి క నిదర్శనం: కిరణ్ అబ్బవరం

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

Show comments