Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలూతో అదరహో.. "గ్రీన్‌ కట్‌లెట్‌ "

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు.. రెండు
పాలకూర.. ఒక కట్ట
కొత్తిమీర.. కాస్తంత
శెనగపప్పు.. 150 గ్రా.
పచ్చిమిర్చి.. ఒకటి
గరంమసాలా.. ఒక టీ.
ఉల్లిపాయ.. ఒకటి
అల్లంవెల్లుల్లి ముద్ద.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
బ్రెడ్ పొడి.. కట్‌లెట్స్‌కు అద్దేందుకు సరిపడా
నూనె.. తగినంత

తయారీ విధానం :
బంగాళాదుంపలను ఉడికించి మెత్తగా చేయాలి. అందులో తరిగిన పాలకూర, ఉడికించి రుబ్బిన శెనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నచ్చిన ఆకారంలో అరచేతితో తట్టి బ్రెడ్‌పొడిలో దొర్లించి, పెనం మీద వేయించాలి. నూనె వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. అంతే గ్రీన్ కట్‌లెట్ తయార్..!

వీటిని వేడి వేడిగా సాస్‌తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఏ కూర వండినా నా కిష్టంలేదంటూ పక్కనపెట్టేసే పిల్లలు ఆలూ అంటే మాత్రం ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన వేపుడు కాకుండా బంగాళాదుంపల్ని ఇలా వెరైటీగా తయారుచేసి మీ చిన్నారులకి ఇచ్చి చూడండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments