Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాసపండుతో "క్రిస్పీ ఫైనాఫిల్ రోల్స్"

Webdunia
కావలసిన పదార్థాలు :
ఫైనాఫిల్ ముక్కలు... 20
మైదా... రెండు కప్పులు
ఉప్పు... తగినంత
కార్న్‌ఫ్లోర్... నాలుగు టీ.
తేనె... ఆరు టీ.
పచ్చికొబ్బరి తురుము... ఒక కప్పు
ఫైనాఫిల్ ఎసెన్స్... ఒక టీ.
పంచదారపొడి... ఆరు టీ.
నూనె... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
ఫైనాఫిల్‌ను శుభ్రంచేసి రెండంగుళాల పొడవుగా ముక్కలు చేయాలి. ఈ ముక్కలలో పంచదార పొడి వేసి కలిపి పక్కనుంచాలి. మరో గిన్నెలో మైదా, ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌లను వేసి తగినంత నీరు పోసి గట్టిగా కలపాలి. ఇలా కలిపిన పిండిని వెంటనే చిన్న బాల్స్‌లాగా చేసి పూరీలుగా పలుచగా వత్తాలి.

ఈ పూరీ మధ్యలో ఫైనాఫిల్ ముక్క పెట్టి మడతలు వేసి రెండు చివర్లలో చాక్‌లెట్ కవర్లలాగా మెలితిప్పాలి. ఇలా చేసుకున్న వాటిని బాగా మరుగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే క్రిస్పీ ఫైనాఫిల్ రోల్స్ రెడీ..! వీటిని అందంగా ప్లేట్‌లో సర్ది వాటిపై తేనె, ఎసెన్స్ కలిపిన కొబ్బరితురుమును సమంగా అమర్చాలి. సర్వ్ చేసేటప్పుడు ఫైనాఫిల్ ముక్కలతో గార్నిష్ చేస్తే సరి...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

Show comments