Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిథుల కోసం వెరైటీ డిష్ "ఆచర్‌ కె ఆలూ"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... ముప్పావు కిలో
ఉల్లిపాయలు... ఐదు
అల్లం, వెల్లుల్లి పేస్ట్... మూడు టీ.
కారం... ఒకటిన్నర టీ.
పసుపు... అర టీ.
వెనిగర్... ముప్పావు కప్పు
పంచదార... రెండు టీ.
నూనె... సరిపడా
ఉప్పు... తగినంత
తాలింపుకోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి... తగినన్ని

తయారీ విధానం :
బంగాళాదుంపల్ని ఉడికించి తొక్క తీసి మీడియంసైజు ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి వేడిచేసి దుంపలు బంగారువర్ణంలోకి వచ్చేవరకూ డీప్‌ ఫ్రై చేసి పక్కన ఉంచాలి. తరువాత బాణలిలోని నూనె కొద్దిగా ఉంచి మిగిలినది వేరేదాంట్లోకి వంపాలి. ఇప్పుడు బాణలిలో ఉల్లిపాయ ముక్కలు వేయాలి.

అవి వేగాక అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, బంగాళాదుంప ముక్కలు కూడా వేసి వేయించాలి. అందులోనే అరకప్పు నీళ్లు పోసి తక్కువ మంటమీద కొద్దిగా గ్రేవీ ఉండేంతవరకూ ఉడికించి దించాలి. వినెగర్‌లో పంచదార కలిపి ఈమిశ్రమాన్ని కూడా కూరలో కలపాలి. మరో బాణలిలో కొద్దిగా నూనె వేసి పోపు గింజలు వేసి అవి చిటపటమన్నాక తీసి కూరలో కలిపితే సరి...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments