Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అజ్వైన్ కుకీస్"తో మెర్రీ మెర్రీ క్రిస్టమస్..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మెత్తగా చేసిన వెన్న.. వంద గ్రా.
మైదా.. 300 గ్రా.
ఉప్పు.. ఒక టీ.
బేకింగ్ పౌడర్.. 1 టీ.
గుడ్లు.. రెండు
అజ్వైన్ (వాము).. 20 గ్రా.
పాలు.. వంద ఎం.ఎల్.

తయారీ విధానం :
మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్ కలిపి ఓ గిన్నెలో జల్లెడ పట్టాలి. దీనికి మెత్తగా చేసిన వెన్నని కలుపుకోవాలి. కోడిగుడ్లను పగులగొట్టి వేరే గిన్నెలో పోసి బాగా గిలకొట్టాలి. ఆ తరువాత మైదాపిండి మిశ్రమానికి గుడ్డు సొనను కలపాలి. దాంట్లోనే పాలు, అజ్వైన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని వెన్నరాసిన బేకింగ్ ట్రే లేదా కుకీ మౌల్డ్స్ (మార్కెట్లో దొరుకుతాయి)లో సర్ది, 180 డిగ్రీల వరకు ముందుగానే వేడి చేసుకున్న మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టాలి. తరువాత మరో 15 నిమిషాలపాటు బేక్ చేసి తీసేయాలి. అంతే కమ్మగా అలరించే అజ్వైన్ కుకీస్ తయారైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Show comments