Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేగంపేట స్మశాన వాటికలో గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్

డీవీ
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (11:20 IST)
smashaana vatika
సహజంగా దెయ్యాలు, ఆత్మలు సినిమాలు తెరకెక్కించేటప్పుడు శ్మశానంలో ప్యాచ్ వ ర్క్ లా తీయడం పరిపాటి. కానీ ఏకంగా టీజర్ లాంచ్ చేయడం విశేషమేనే చెప్పాలి. అలాంటి ప్రయోగాన్ని గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది మూవీ టీజర్ ను ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట స్మశాన వాటికలో విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలియజేస్తూ ప్రకటన విడుదలచేసింది. దానికితోపాటు శ్మశానవాటిక వీడియోను కూడా విడుదల చేసి సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితమే పెట్టింది. దీనిపై భిన్న అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇక, గతంలో అంజ‌లి హీరోయిన్‌గా రెండు పాత్రలు పోషించిన చిత్రం గీతాంజలి. దానికి సీక్వెల్ గా గీతాంజలికి  50 వ సినిమాగా గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది రూపొందింది. హార‌ర్ మూవీకు కోన వెంక‌ట్ క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తోన్నారు. ఇందులో శ్రీనివాస రెడ్డి, రావురమేష్ కీలక పాత్రలు పోషించారు. బ్రహ్మానందం శ్మశానవాటిలో దెయ్యాలతో మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments