Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మస్ స్పెషల్: నీవు కుడిచేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు.. ఏసుక్రీస్తు

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. ఇందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చకచక సాగిపోతున్నాయి. ఏసుక్రీస్తు పుట్టుక మహిమను తెలియజేసే రీతిలో ప్రపంచ వ్యాప్తంగా గల క్రైస్తవులు పండుగ చేసుకున

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (17:18 IST)
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. ఇందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చకచక సాగిపోతున్నాయి. ఏసుక్రీస్తు పుట్టుక మహిమను తెలియజేసే రీతిలో ప్రపంచ వ్యాప్తంగా గల క్రైస్తవులు పండుగ చేసుకునేందుకు రెడీ అయిపోయారు. ఈ నేపథ్యంలో మత్తేయు-6లోని సువార్త విశేషాలను గుర్తు చేసుకుందాం.. జీసస్‌ను ఎలా ప్రార్థించాలనే నియమాలు ఈ అధికారంలో పేర్కొనబడినాయి. అంతేగాకుండా దాన మహిమ, దానం ఎలా చేయాలనే దానిపై కూడా ఇందులో కీలక సువార్తలున్నాయి. 
 
* ఇతరులు చూడాలని, ఇతరులు మెచ్చుకోవాలని ధర్మం (దానం) చేయకుండా జాగ్రత్తపడాలి. ఇతరులకు తెలిసే విధంగా దానాలు చేస్తే పరలోకంలోని ఏసుక్రీస్తు వద్ద మీకు ఫలితం లేదని గమనించాలి. 
 
* అందుకే దానం చేసేటప్పుడు మానవులతో ప్రశంసలు అందుకోకూడదు. నీవు చేసే దానధర్మాలు నీ అంతరాత్మకు తెలిస్తే చాలు. దానం చేస్తున్న విషయం.. అంటే నీ కుడిచేయి దానం చేస్తోంది. ఆ సంగతి ఎడమ చేతికి కూడా తెలియకూడదు. 
 
* అప్పుడే నీ హృదయంలో ఉన్న దేవుడు నీకు ఫలితాలను అందజేస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనా మందిరాల్లో ఆలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. జపం చేయాలనుకున్నప్పుడు నీ గదిలోకి ప్రవేశించి.. తలుపులు మూతపెట్టి నీ హృదయంలోని జీసస్‌ను స్మరించుకుని ప్రార్థించు. అప్పుడే ప్రార్థన పూర్తి ఫలితం నీకు దక్కుతుంది. ఇలాంటి ప్రార్థన ద్వారా మీ కోరికను ముందుగానే ఆ దేవుడు గ్రహిస్తాడు. మరి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments