Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో క్రైస్తవ్య ప్రవేశం ఎలా? శాంతోమ్ గురించి తెలుసా?

Webdunia
బుధవారం, 25 జూన్ 2014 (17:32 IST)
భారత దేశంలో క్రైస్తవ్య ప్రవేశం ఎలా జరిగిందంటే.. భారత దేశంలో క్రైస్తవ్యాన్ని తొలుత ప్రవేశపెట్టిన వాడు క్రీస్తు శిష్యుడైన 'తోమా'. ఇతడు AC53లో పర్షియా దేశం నుండి దక్షిణ భారత దేశంలో మలబారులోని పెరియారు నది తీరపు ఖద్వారంలోఉన్న కాంగ్రనూరు చేరి అక్కడ క్రీస్తుని గురించి భోదించినట్లు చరిత్ర కారులు భావిస్తున్నారు. 
 
భారత దేశానికి నౌకా మార్గం, వాణిజ్య సంబంధాలు ఉన్నందువల్ల క్రైస్తవ్యం భారత దేశానికి మొదటి శతాబ్దంలో వచ్చింది. మొట్ట మొదట తోమా సువార్త భోధన ద్వారా కాంగ్రనూరులో నాలుగు హిందూ కుటుంబాల వారు క్రైస్తవులుగా మారారు. అతడు వారికి బైబిలును భోధించి, ప్రార్ధనా విధానాలను నేర్పించి, తర్వాత కాంగ్రనూరుకి దక్షిణంగా ఉన్న మలీయన్కార, పాలయార్, గోక మంగళం, సీరణం, చాయల్, క్విలాన్, అనే ప్రాంతాలలో క్రీస్తు సువార్తను భోధించి, సంఘాల్ని స్థాపించాడు. 
 
తోమా మలబారు ప్రాంతం నుండి చెన్నపట్టణం చేరి సువార్త ప్రచారం చేసాడు. ఆ రక్షణ సువార్త విని అనేకులు క్రైస్తవులుగా మారడం చూసి అక్కడి పురోహిత వర్గం AC 72 లో తోమాపై దాడి చేసి, ఈటెలతో పొడిచి చంపారు. ఆతనని చంపిన ప్రదేశమే నేడు శాంతోం/సెయింట్ చర్చిగా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

Show comments