Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ మతాన్ని స్వీకరించిన క్రైస్తవులు

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2007 (18:04 IST)
FileFILE
యావత్ ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ వేడుకలలో మునిగి తేలుతున్న తరుణంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఒరిస్సాకు చెందిన 187 మంది క్రైస్తవులు మంగళవారం హిందూ మతాన్ని స్వీకరించారు. 187 మందిలో 103 మంది పురుషులు కాగా మిగిలినవారు మహిళలు.

రూర్కెలాకు 45 కి.మీ.ల దూరంలో సుందర్‌గర్హా జిల్లాలోని చికిటా గ్రామంలో గల నువాగోవ్ బ్లాక్‌లో వీహెచ్‌పీ నిర్వహించిన ధార్మిక కార్మిక కార్యక్రమంలో క్రైస్తవులు , హిందువులుగా మారిన వైనం చోటు చేసుకుంది. మతమార్పిడి కార్యక్రమానికి 'బారాబర్టన్' (స్వగృహాగమనం)గా నామకరణం చేశారు.

హిందువులైన క్రైస్తవులకు ఈ సందర్భంగా హిందూ దేవతా మూర్తులను కలిగిన లాకెట్‌లను నిర్వాహకులు అందించారు. వీహెచ్‌పీ రూర్కెలా విభాగపు అధ్యక్షుడు మిత్రభాను పాండా, వీహెచ్‌పీ ధర్మప్రచారక్ విభాగం రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి మకర్‌ధ్వజ్ మహతో మరియు రాష్ట్ర ధర్మప్రచారక్ కార్యదర్శి గధాధర్ సాహు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడి- గర్భం దాల్చింది.. ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు

అన్నీ చూడండి

లేటెస్ట్

09-01-2025 గురువారం దినఫలితాలు : ఆ రాశివారికి పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది....

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Show comments