Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే అతి చిన్న పవిత్ర బైబిల్

Webdunia
PTI PhotoPTI
ప్రపంచంలోనే అతి చిన్న బైబిల్ తయారైంది. ఇది చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది. కేవలం పది గ్రాముల బరువు కలిగిన ఈ బైబిల్‌ ప్రదర్శనకే హైలెట్‌గా నిలుస్తోంది. ఈనెల 25వ తేదీ క్రైస్తవ సోదరుల పవిత్ర పండుగ అయిన క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ప్రపంచం మొత్తం సిద్ధమవుతున్న విషయం తెల్సిందే.

ఈ పండుగను పురస్కరించుకుని కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌లో బైబిల్ ప్రదర్శన ఒకటి శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో పలు రకాల బైబిల్స్ ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఒకటి అతి చిన్న బైబిల్. ఇది గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించినా ఆశ్చర్య పోనక్కర లేదంటున్నారు నిర్వాహకులు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

లేటెస్ట్

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

Durga Ashtami Vrat: జనవరి 7, 2025 : అష్టమి తిథి నేడు.. అదీ మంగళవారం.. దుర్గాష్టమి.. ఇలా పూజ చేస్తే?

Show comments