Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడ్రాలు ఏడుగురు పిల్లల్ని కంటుంది.. ఆయన పేదలకు..

Webdunia
FILE
" గొడ్రాలు ఏడుగురు పిల్లల్ని కంటుంది.. ఆయన పేదలకు ఆహారాన్ని ఇస్తాడు" అని హన్నా అనే మహిళ యేసుక్రీస్తును ప్రార్థించింది. హన్నా అనే మహిళ ఒక దైవభక్తురాలు. కానీ ఆమె గొడ్రాలు.

అయితే పిల్లల కోసం ఆమె ప్రార్థించినప్పడు దేవుడు ఆమెకు కుమారుడిని ఇచ్చాడు. తన ప్రార్థనను దేవుడు విని, సంతానాన్ని ఇవ్వబోతున్నందుకు ఆమె "గొడ్రాలు ఏడుగురు పిల్లల్ని కంటుంది.. ఆయన పేదలకు ఆహారాన్ని ఇస్తాడు" అని దేవుడిని కొనియాడింది. స్తుతించింది.

ఆమె ఏదైతే విశ్వసించి, కీర్తనలు రాసిందో దేవుడు దాన్ని చేశాడు. ఆమె గొడ్రాలు కానీ ఆరుగురి పిల్లల్ని కన్నది. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళను దేవుడు ఆమెకు ఇచ్చాడు. దేవుడు ఆమెకు ఇచ్చిన మొదటి సంతానమైన సమూయేలును తిరిగి దేవుడి సేవకై అంకితం చేసింది. ఆ విధంగా హన్నా దేవుడిని కీర్తించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య హత్య కోసం కుక్కపై ట్రయల్... భర్త కిరాతక చర్య!!

మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...

నేపాల్‌లో కుర్చీ మడత పెట్టి పాటకు అమ్మాయిల డాన్స్ స్టెప్పులు (video)

భార్యను నగ్నంగా వీడియో తీసి స్నేహితుడికి పంపాడు.. ఆ తర్వాత మత్తుమందిచ్చి...

మరింత వేగంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు... ఎలా?

అన్నీ చూడండి

లేటెస్ట్

21-01-2025 మంగళవారం దినఫలితాలు : స్థిరాస్తి ధనం అందుతుంది...

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే!!

20-01-2025 సోమవారం దినఫలితాలు- మీ బలహీనతలు అదుపులో ఉంచుకుంటే?

19-01-2025 నుంచి 25-01-2025 వరకు వార ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు

19-01-2025 ఆదివారం దినఫలితాలు- రుణసమస్యల నుంచి విముక్తి

Show comments