Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మస్ : ఫెంగ్‌షుయ్ టిప్స్.. మీ కోసం..!

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2013 (17:52 IST)
FILE
క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది. ఇంటిని సూపర్‌గా తీర్చిదిద్దేయాలి అనుకుంటున్నారా.. అయితే ఫెంగ్‌షుయ్ ప్రకారం మీ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకోండి. పండగ వచ్చేసిందంటూ ఏమాత్రం టెన్షన్ పడకుండా ఫెంగ్‌షుయ్ టిప్స్ పాటిస్తే సరిపోతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

ముందుగా క్రిస్మస్ ట్రీ ఏర్పాటులో మీకు అనుకూలమైన దిశను ఏర్పాటు చేసుకోండి.
* క్రిస్మస్‌కు మీ ఇంటికి వచ్చే సన్నిహితులు, స్నేహితులకు కలిసొచ్చే రంగుల్లో గిఫ్ట్‌లు ముందుగానే తీసి పెట్టుకోండి.

* మీకు నచ్చే రంగుల్లో క్రిస్మస్ ట్రీకి బల్బులు సెలక్ట్ చేసుకోండి. ఇది మీకు సానుకూలమైన ఎనర్జీని అందిస్తుంది.

* ఇక క్యాండిల్స్ కూడా రంగుల్ని బట్టి.. అగ్ని దిశలను అనుసరించి ఏర్పాటు చేసుకోండి. ఇందుకు ఫైరీ గోల్డ్ మరియు రెడ్ క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసుకోవచ్చు.

* ఫెంగ్‌షుయ్ ప్రకారం ఎరుపు, లేత ఎరుపు రంగుల్ని క్రిస్మస్ ట్రీలను ఎంచుకోవచ్చు.
* సిల్వర్, గ్రే, వైట్, బ్లూలను కూడా ఎంచుకోవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

Show comments