Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెషల్ ఈవెనింగ్ స్నాక్స్ "ఛీజ్ పొటాటో చిప్స్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... పది
ఛీజ్.. రెండు కప్పులు
కారం.. నాలుగు టీ.
నూనె.. తగినంత
ఉప్పు.. సరిపడా

తయారీ విధానం :
బంగాళాదుంపలను పల్చగా చిప్స్‌లాగా తరిగి ఉంచాలి. ఈ ముక్కలకు ఉప్పు పట్టించి కనీసం అరగంటసేపు వాటిని ఆరబెట్టాలి. చిప్స్‌లో తేమ పూర్తిగా ఆరిపోయి పొడిగా అయ్యేంతదాకా వాటిని అలాగే ఉంచటం మంచిది. తరువాత చిప్స్‌పై కారం చల్లాలి. నూనె వేడిచేసి బాగా మరుగుతుండగా బంగాళాదుంప ముక్కల్ని వేసి బాగా వేయించి ఒక గిన్నెలోకి తీయాలి.

చిప్స్ వేడిగా ఉన్నప్పుడే ఛీజ్‌ను చిప్స్‌కు పట్టించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే వెరైటీగా ఉండే ఛీజ్ పొటాటో చిప్స్ తయారైనట్లే..! వీటిని ఎప్పటికప్పుడు తినేయటం మంచిది. ఎందుకంటే ఒకరోజుకు మించి ఇవి నిల్వ ఉండవు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

Show comments