Webdunia - Bharat's app for daily news and videos

Install App

"స్ట్రాబెర్రీ మూన్" ఇంకాస్త ఇవ్వరూ...?!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పాలు... అర లీ.
కోడిగుడ్లు... ఆరు
పంచదార... 150 గ్రా.
స్ట్రాబెర్రీ జామ్... వంద గ్రా.
క్రీమ్... 300 గ్రా.
జెలాటిన్... మూడు టీ.

తయారీ విధానం :
కోడిగుడ్లలోని పచ్చసొనకి పంచదార చేర్చి బాగా కలపాలి. తరువాత పాలుపోసి బాగా కలిపి ఆవిరిమీద ఉడికించి సాస్‌లాగా తయారు చేసి, చల్లబర్చాలి. జెలాటిన్ పొడిని వంద మిల్లీలీటర్ల నీటిలో కలిపి వేడినీటిమీద ఉంచి కరిగించాలి. తరువాత దీన్ని గుడ్డు మిశ్రమంలో కలిపి చల్లటి ఐసుగడ్డమీద గిన్నెను పెట్టి తిప్పుతూ చల్లబరచాలి.

గుడ్లలోని తెల్లసొనని బాగా గిలకొట్టాలి. తరువాత స్ట్రాబెర్రీ జామ్‌ను కలిపి మళ్లీ గిలకొట్టాలి. ఇప్పుడు పాల మిశ్రమం చేర్చి పూర్తిగా కలిసేంతదాకా కలపాలి. చివరగా క్రీమ్‌ని కూడా కలిపి మౌల్డ్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టి గట్టిగా అయ్యాక తీసి సర్వ్ చేయాలి. అంతే స్ట్రాబెర్రీ మూన్ తయారైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించిన ర్యాపిడో బైక్ రైడర్

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

Show comments