Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్స్ వండర్ ఫుడ్ "స్టార్ కుకీస్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బటర్.. 200 గ్రా.
ఐసింగ్ షుగర్.. వంద గ్రా.
మైదా.. 200 గ్రా.
కస్టర్డ్ పౌడర్.. 80 గ్రా.
వెనీలా ఎసెన్స్.. 2 టీ.
బేకింగ్ పౌడర్.. ఒక టీ.

తయారీ విధానం :
బటర్ క్రీమ్‌గా అయ్యేలా చేసి అందులో ఐసింగ్ షుగర్‌ను కలిపి మెత్తగా అయ్యేలా చూడాలి. అందులో వెనీలా ఎసెన్స్ కూడా వేసి బాగా కలియబెట్టాలి. మైదా, బేకింగ్ పౌడర్, కస్టర్డ్ పౌడర్‌లను జల్లించి ఈ క్రీమ్ మిశ్రమంలో వేసి మృదువుగా అయ్యేలా బాగా కలపాలి. ఒకవేళ అది జిగురుగా ఉన్నట్లయితే పదిహేను నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి తీస్తే సరిపోతుంది.

ఇప్పుడు వెడల్పాటి పళ్లెంలో మైదా చల్లి దానిమీద ఈ మిశ్రమాన్ని పోసి స్టార్ కట్టర్‌తో కట్ చేసుకోవాలి. మైక్రోవేవ్ ఓవెన్‌ను 180 డిగ్రీల వరకు ముందుగా వేడిచేసుకోవాలి. పైన కట్ చేసుకున్న స్టార్ కుకీస్‌ను ఒక ప్లేట్‌లో పరచి ఓవెన్లో పెట్టి పదిహేను నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. అంతే స్టార్ కుకీస్ తయార్..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకు వస్తున్నారు : వైవీ సుబ్బారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

Show comments