Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేమ్యా సఫ్రాన్ కేక్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
సేమ్యా... 400 గ్రా.
కుంకుమపువ్వు... ఒక టీ.
నెయ్యి... 120 గ్రా.
పంచదార... 700 గ్రా.
కొబ్బరితురుము... కప్పు
పిస్తా పప్పు... రెండు టీ.

తయారీ విధానం :
కాస్త నేతిలో సేమ్యా వేసి ఎర్రగా వేయించి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో పంచదార, ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి పాకం పట్టాలి. చిన్న సెగమీద సన్నటి తీగపాకం రానివ్వాలి. తరవాత అందులో కుంకుమపువ్వు, వేయించిన సేమ్యాను వేసి నీరంతా ఇంకిపోయేవరకూ సన్న మంటమీద ఉడికించాలి.

అందులోనే కొబ్బరి తురుము కూడా వేసి కలిపి దించాలి. ఓ వెడల్పాటి పళ్లానికి నెయ్యి రాసి ఈ కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసి పైన పిస్తాపప్పులు చల్లి బాగా చల్లారిన తరవాత ముక్కలుగా కోయాలి. అంతే తియ్యతియ్యని సేమ్యా సఫ్రాన్ కేక్ రెడీ...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments