Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సూకీ జింగా"కు వంకలు పెట్టగలమా..?

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పచ్చిరొయ్యలు... అర కేజీ
పచ్చిమిర్చి... ఐదు
ఉప్పు, నూనె... తగినంత
కొబ్బరి... రెండు ముక్కలు
కొత్తిమీర.. ఒక కట్ట
పసుపు.. పావు టీ.
ఉల్లిపాయలు... 150 గ్రా.
అల్లంవెల్లుల్లి... ఒకటిన్నర టీ.
టొమోటోలు.. మూడు
కరివేపాకు... ఒక కట్ట
జీలకర్ర... అర టీ.
కారం... ఒక టీ.

తయారీ విధానం :
రొయ్యల్ని శుభ్రం చేసి.. ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన ఉంచాలి. కొబ్బరి ముక్కలను తీసుకుని ముద్దగా నూరాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్రలను కూడా మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఉల్లిముద్దను వేసి ఫ్రై చేయాలి. కారంపొడి, కరివేపాకు కూడా అందులో వేసి బాగా కలియబెట్టాలి.

కాసేపు అలాగే వేగాక టొమోటో ముక్కలు, కొబ్బరి ముద్దను వేసి ఎర్రగా వేయించాలి. చివర్లో ఉప్పు పట్టించిన రొయ్యల్ని అందులో వేసి బాగా కలియబెట్టాలి. రొయ్యల్లోని నీరు ఆవిరయ్యేంతదాకా అలాగే ఉంచి కలుపుతూ ఉడికించాలి. చివర్లో ఉప్పు సరిజూసి, పైన కొత్తిమీర తరుగును చల్లి దించేయాలి. అంతే సూకీ జింగా తయార్...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

Show comments