Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాల్మన్ ఫిష్‌తో "గ్రిల్‌డ్ సాల్మన్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
సాల్మన్ ఫిష్.. ఒక కిలో
రెడ్ వైన్.. 600 మి.లీ.
విస్కీ.. 600 మి.లీ.
నిమ్మకాయ రసం.. 8 టీ.
పాల మీగడ.. 900 మి.లీ.
మిరియాలపొడి.. తగినంత
ఉప్పు.. సరిపడా

తయారీ విధానం :
ముందుగా సాల్మన్ ఫిష్‌ను ముళ్లు లేని విధంగా ముక్కలుగా కోసుకోవాలి. వీటిని గ్రిల్ మీద ఉంచి రెడ్ వైన్, ఉప్పు, మిరియాలపొడి మిశ్రమాన్ని దానిపై చల్లుతూ ఉండాలి. ఒక గిన్నెను స్టౌవ్‌పై ఉంచి కాస్త వేడి చేయాలి. అందులో విస్కీ పోయాలి. నురగ వస్తున్న సమయంలో ఉప్పు, మిరియాలపొడి, పాల మీగడ వేస్తూ.. మరోవైపు నిమ్మరసం వేస్తూ కలుపుతూ ఉండాలి.

తరువాత దాన్ని దించి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన సాస్‌ను చేప ముక్కలపై చల్లి సర్వ్ చేయవచ్చు. లేదంటే విడివిడిగా కూడా ఉంచి సర్వ్ చేయవచ్చు. ఇది నలుగురు సభ్యులుండే కుటుంబానికి చక్కగా సరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

Show comments