Webdunia - Bharat's app for daily news and videos

Install App

"షుజువాన్ చౌమీన్" విత్ వెజ్ నూడుల్స్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
నూడుల్స్... 400 గ్రా.
క్యారెట్లు... 400 గ్రా.
బీన్స్... వంద గ్రా.
టొమోటో సాస్... ఒక కప్పు
అల్లం... నాలుగు అంగుళాలు
వెల్లుల్లి... ఒక పాయ
రెడ్ చిల్లీ సాస్... నాలుగు టీ.
నూనె... అర కప్పు
క్యాబేజీ... 200 గ్రా.
కార్న్‌ఫ్లోర్... వంద గ్రా.
ఉప్పు... రెండు టీ.
రెడ్ ఆరెంజ్ కలర్... అర టీ.

తయారీ విధానం :
రెండు కప్పుల మరిగించిన నీటిలో నూడుల్స్‌ను వేసి, ఉడికిన తరువాత నీటిని వంపేసి ఆరబెట్టాలి. ఓ ప్రెషర్‌పాన్‌లో నూనె పోసి కాగాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. తరువాత సన్నగా తరిగిన క్యారెట్, క్యాబేజీ, బీన్స్ ముక్కలను వేసి మూడు నిమిషాలపాటు వేయించాలి. తరువాత నూడుల్స్ కూడా కలిపి వేయించాలి.

ఇప్పుడు రెడ్ చిల్లీసాస్, టొమోటో సాస్‌లను కూడా పాన్‌లో వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు కాసిన్ని నీళ్లను పోసి ఉడికించాలి. కాసిన్ని నీళ్లలో కార్న్‌ఫ్లోర్ కలిపి ఉడుకుతున్న నూడుల్స్ మీద పోస్తే చిక్కదనం వస్తుంది. చివర్ల్ ఉప్పు సరిజూసి, అజినమోటో చల్లి, రెడ్ ఆరెంజ్ కలర్ కూడా వేసి కలిపి దించేయాలి. అంతే సూజువాన్ చౌమీన్ రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

Show comments