Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీ ఫ్రూట్ స్పెషల్ "బనానా బిస్కట్స్‌"

Webdunia
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి.. రెండు కప్పులు
పంచదార.. ఒక కప్పు
పండిన అరటిపండు.. ఒకటి
మంచినీళ్లు.. ఆరు టీ.
వెన్న.. నాలుగు టీ.
యాలకుల పొడి.. రెండు టీ.

తయారీ విధానం :
గోధుమపిండిలో పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి నీళ్లు కొంచెం కొంచెంగా చల్లుతూ బాగా కలపాలి. తరువాత కాసేపు పిండిని మృదువుగా మర్దనా చెయ్యాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. తరువాత వీటిని ప్లాస్టిక్‌ కవర్‌మీద నెయ్యిరాసి చిన్న పూరీల్లా వేళ్లతోనే మందంగా వత్తి నూనె లేదా నేతిలో వేయించి తీయాలి. నూనె లేకుండా కావాలనుకుంటే మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉంచి దోరగా ఫ్రై చేసుకోవచ్చు. వీటిని చల్లారిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాదీ తప్పున్నది, నా కోరిక ప్రకారమే జరిగింది: అత్యాచార బాధితురాలు

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు

నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేశారు.. వీడియో వైరల్

హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి: ప్రధాని ప్రశ్నతో పగలబడి నవ్విన పవర్ స్టార్ (Video)

కేసీఆర్ రాజకీయ శకం ముగిసింది.. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది.. మహేష్ జోస్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

Show comments