వెరైటీ పనీర్ స్పెషల్ "రిబ్బన్ పనీర్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పనీర్.. పావు కేజీ
వెల్లుల్లి.. పది గ్రా.
మైదా.. వంద గ్రా.
ఉప్పు.. తగినంత
రీఫైన్డ్ ఆయిల్.. సరిపడా
టమోటో సాస్.. 3 టీ.
కారం.. పావు టీ.
కార్న్‌ఫ్లోర్.. 50 గ్రా.
అజినమోటో.. చిటికెడు
పాలు.. రెండు కప్పులు

తయారీ విధానం :
పనీర్‌ను రెండున్నర అంగుళాల సైజులో ముక్కలుగా కోసి ప్లేటులో అమర్చాలి. వాటిపై టమోటో సాస్, సన్నగా తరిగిన వెల్లుల్లి, కారం, ఒక టీస్పూన్ కార్న్‌ఫ్లోర్, ఒక టీస్పూన్ మైదా కలిపి పది నిమిషాలపాటు ఉంచాలి. ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్, మైదా, పాలు కలిపి జారుడు పిండిలా చేయాలి. అందులోనే తగినంత ఉప్పు, అజినమోటో వేసి కలపాలి.

వేడిగా ఉండే మూకుడులో గరిటెడు పిండిని పలుచని అట్టులా పోసి స్టవ్‌మీద పెట్టి ఉడికిస్తే పాన్ కేక్ తయారవుతుంది. దీనిని సన్నగా రిబ్బన్‌లాగా కత్తిరించి ఉంచాలి. ఇప్పుడు దీనిపై నానబెట్టి ఉంచిన ఒక్కో పనీర్ ముక్కను పెట్టి చుట్టాలి. అలా మొత్తం చేశాక బాగా కాగుతున్న నూనెలో పోసి ఎర్రగా వేయించి తీస్తే.. రిబ్బన్ పనీర్ రెడీ..! వీటిని వేడిగా సాస్‌తో కలిపి ఆరగించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆయన అద్భుతంరా బుజ్జీ: డిప్యూటీ సీఎం పవన్ దాతృత్వంపై ప్రశంసలు

మోడీజీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి: అండర్ వరల్డ్ డాన్ కుమార్తె హసీన్ వీడియో ద్వారా విజ్ఞప్తి

Fibernet Case: చంద్రబాబుపై దాఖలైన ఫైబర్‌నెట్ కేసు.. కొట్టివేసిన వైజాగ్ ఏసీబీ కోర్టు

సార్, ఇక్కడ పవర్ కట్, నెట్ లేదు: WFH ఉద్యోగి నాటకాలు, పీకేయండంటూ కామెంట్స్

పార్లమెంటులో అమరావతి రాజధాని బిల్లుకు బ్రేక్.. సంబరాలు చేసుకుంటున్న వైకాపా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

Show comments