Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీ ఈవెనింగ్ స్నాక్స్ "బేసన్ కీ మిస్సీ రోటీ"

Webdunia
కావలసిన పదార్థాలు :
శనగపిండి... 300 గ్రా.
పొట్టు తీయని గోధుమపిండి.. 50 గ్రా.
రీఫైన్డ్ గోధుమపిండి.. 50 గ్రా.
నూనె.. 40 గ్రా.
ఉప్పు.. తగినంత
వాము.. ఒక టీ.
జీలకర్ర పొడి.. ఒక టీ.
కొత్తిమీర తరుగు.. 50 గ్రా.

తయారీ విధానం :
శనగపిండి, గోధుమపిండి, రీఫైన్డ్ గోధుమపిండిలను కలుపుకోవాలి. ఇందులో నూనె, ఉప్పు, వాముపొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లుపోసి కలపాలి. ఈ పిండి మిశ్రమాన్ని అరగంటసేపు నానబెట్టాలి. తరువాత పిండిని చిన్న చిన్న బాల్స్‌లాగా చేసుకుని తరిగిన కొత్తిమీర చల్లి రోటీల్లాగా రుద్దాలి.

అలా మొత్తం చేసుకున్న తరువాత.. మైక్రోవేవ్ ఓవెన్లోగానీ, పెనంమీదగానీ వేసి కాల్చుకోవాలి. అంతే బేసన్ కీ మిస్సీ రోటీలు తయారైనట్లే..! వీటిని వేడిగా ఉన్నప్పుడు ఏదేని సాస్‌తో ఈవెనింగ్ స్నాక్స్‌గా తినవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments