Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వెరైటీ ఆనియన్ లీవ్స్ రైస్" విత్ బేక్‌డ్ ప్రాన్స్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
అన్నం... రెండు కప్పులు
ఉడికించిన ప్రాన్స్... వంద గ్రా.
ఉడికించిన హోమ్ ముక్కలు... 50 గ్రా.
పచ్చిబఠాణీ... వంద గ్రా.
ఉల్లికాడల ముక్కలు... 2 కట్టలు
దోసకాయ ముక్కలు... ఒక కాయ
టొమోటో ముక్కలు... ఒక కాయ
ఉల్లికాడల స్లైసెస్... ఒక కాడ
ఉప్పు, మిరియాలపొడి... సరిపడా
కోడిగుడ్లు... రెండు
నూనె... తగినంత

తయారీ విధానం :
పెనం వేడిచేసి 2 గుడ్ల మిశ్రమం వేసి పల్చగా ఆమ్లెట్ లాగా వేసి, వేగిన తరువాత కొంచెం చల్లబరచాలి. ప్యాన్‌లో 4 టీస్పూన్ల నూనె వేసి కాగిన తరువాత అందులో బఠాణీ, ఉల్లికాడలు వేసి ఒక నిమిషంపాటు వేయించాలి. వీటిలో అన్నం కలిపి, ఉడికించిన ప్రాన్స్ (రొయ్యలు), హోమ్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిసేలా కలియబెట్టాలి.

తరువాత దీనిని సర్వింగ్ డిష్‌లో పెట్టి చుట్టూ... టమోటో ముక్కలు, ఉల్లి కాడలు, దోసకాయల ముక్కలు, ఆమ్లెట్ పీసెస్ పెట్టి అలంకరించి వేడివేడిగా అతిథులకు సర్వ్ చేయాలి. అంతే వెరైటీ ఆనియన్ లీవ్స్ రైస్ రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెను విషాదం ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ...

ఆ ఒక్కడు మినహా మిగిలిన వారంతా చనిపోయారు... ఎయిరిండియా

కులాంతర పెళ్లి చేసుకున్న యువతి.. 40 మందికి శిరోమండనం చేసిన గ్రామపెద్దలు!

విజయ్ రూపానీకి అదృష్ట సంఖ్యే దురదృష్టాన్నిస్తుంది.. జూన్ 12 (12-06)న ప్రాణం పోయింది.. (video)

ఇరాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ - టెహ్రాన్‌పై బాంబుల వర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Show comments