Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీ అండ్ టేస్టీ "థాయ్ ఫ్రైడ్ వెజిటబుల్స్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
క్యారెట్ తరుగు... ఒక కప్పు
బీన్స్ తరుగు... ఒక కప్పు
బ్రోకలి తరుగు... ఒక కప్పు
చైనీస్ క్యాబేజీ తరుగు... ఒక కప్పు
అస్పరగాన్ తరుగు.. ఒక కప్పు
క్యాప్సికం తరుగు.. ఒక కప్పు
జుకిని తరుగు... ఒక కప్పు
బార్లీ ఆకులు... మూడు
పండుమిరప పేస్ట్.. ఒక టీ.
ఉల్లికాడలు... రెండు
తెల్ల మిరియాలపొడి.. చిటికెడు
ఉప్పు... తగినంత
నూనె... ఒక టీ.
మంచినీరు... రెండు కప్పులు

తయారీ విధానం :
పాన్‌లో నూనె వేసి వేడయ్యాక పండుమిరప పేస్ట్‌ని వేసి ఫ్రై చేయాలి. అందులో ఉప్పు కూడా కలిపి మంచినీరు పోసి బాగా మరిగిన తరువాత తెల్ల మిరియాలపొడి కలిపి పైన చెప్పుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వేసి ఐదు నిమిషాలపాటు ఉడకించాలి. చివరగా ఉల్లికాడలను తరగి, బార్లీ ఆకులతో కలిపి గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే థాయ్ ఫ్రైడ్ వెజిటబుల్స్ సిద్ధమైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Show comments