Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వెజిటబుల్ ఛాప్స్" చాలా హాట్ గురూ..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఉడికించిన నూడుల్స్... పావుకేజీ
క్యారెట్ తరుగు... అర కప్పు
క్యాప్సికం తరుగు.. అర కప్పు
ఉల్లి తరుగు.. అర కప్పు
మష్రూమ్ తరుగు.. అర కప్పు
క్యాబేజీ తరుగు.. ఒక కప్పు
వెల్లుల్లి తరుగు.. 3 టీ.
సోయా సాస్.. అర టీ.
ఉప్పు.. తగినంత
కార్న్‌ఫ్లోర్... 3 టీ.
పంచదార.. అర టీ.
నూనె.. సరిపడా
వెనిగర్.. తగినంత

తయారీ విధానం :
ముందుగా వెనిగర్, సోయాసాస్, పంచదార, ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌లను ఒక బౌల్‌లోకి తీసుకుని సరిపడా నీరుపోసి ఒక కప్పు మిశ్రమం అయ్యేలాగా చేసుకోవాలి. ముందుగా పాన్‌లో 3 టీస్పూన్ల నూనె వేసి ఉల్లి, వెల్లుల్లి ముక్కల్ని వేసి దోరగా వేయించాలి. తరువాత క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికం, మష్రూమ్ ముక్కల్ని వేసి మీడియం మంటమీద రెండు నిమిషాలు వేయించాలి.

ఇప్పుడు వీటికి ముందే తయారు చేసిన వెనిగర్ సోయాసాస్‌ల మిశ్రమాన్ని జతచేసి బాగా కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించి దించి పక్కనుంచాలి. ఉడికించి నీరు వార్చేసిన నూడుల్స్ మీద చల్లటి నీరు పోసి బాగా వడగట్టి కాసేపు ఆరబెట్టాలి. వీటిని నూనెలో ఎర్రగా వేయించి పేపర్‌పై వేయాలి. తరువాత సర్వింగ్ ప్లేట్లలో వేయించిన నూడుల్స్‌ను సర్ది.. పైన వెజిటబుల్ మిశ్రమాన్ని పోసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీల్స్ కోసం స్టంట్స్.. ట్రాక్టర్‌పై పడుకుని డ్రైవింగ్ చేశాడు... (వీడియో వైరల్)

లోకేశ్ భవిష్యత్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబు : అసదుద్దీన్

రూ.50 వేలు డబ్బు కోసం ఐదు రోజుల పెళ్లి .. ఎక్కడ?

Hyderabad: బ్రాస్లెట్ కోసం గొడవ: చెంపదెబ్బ భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య.. చివరికి?

KTR: ఒకసారి కాదు, 100 సార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా వున్నాను.. కేటీఆర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

Show comments