Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెజిటబుల్ కాజూ క్రిస్పీలు

Webdunia
కావలసిన పదార్థాలు :
క్యారెట్ తురుము... అర కప్పు
బీన్స్ ముక్కలు... అర కప్పు
క్యాబేజీ తురుము... ముప్పావు కప్పు
అల్లం వెల్లుల్లి... అర టీ.
చిల్లీసాస్... అర టీ.
అజినమోటో... కొద్దిగా
మిరియాలపొడి... కాస్తంత
కోడిగుడ్డు... ఒకటి (తెల్లసొన మాత్రమే)
కార్న్‌ఫ్లోర్... నాలుగు టీ.
మైదా... నాలుగు టీ.
జీడిపప్పు... 50 గ్రా.
ఉప్పు... తగినంత
నూనె... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
సన్నగా తరిగిన కూరగాయలన్నింటినీ ఓ గిన్నెలో వేసి కలపాలి. అందులోనే మిగిలిన దినుసులన్నీ కూడా వేసి మరీ జారుగా కాకుండా కాస్త గట్టిగానే పకోడీల పిండిలా కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరవాత కూరగాయల మిశ్రమాన్ని గుండ్రటి ముద్దలుగా చేసి వేసి, ఎర్రగా వేయించి తీయాలి. వీటిని టొమాటో సాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడిమెట్లలో వజ్రాల వేట.. ఓ కుటుంబానికి నీలిరంగు వజ్రం

సమోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

Show comments