Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింటర్ సీజన్ ఫుడ్ "వెజిటబుల్ శాండ్‌విచ్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు:
బ్రెడ్.. రెండు
నూనె.. తగినంత

మసాలా తయారీకి..
బంగాళాదుంపలు.. పావు కి.
బఠాణీ.. అర కప్పు
క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్ తరుగు.. రెండు కప్పులు
అల్లం, మిర్చి పేస్ట్.. రెండు టీ.
గరంమసాలా.. 1 టీ.
నిమ్మకాయ.. ఒకటి
ఉప్పు, పసుపు.. సరిపడా
కొత్తిమీర.. కొద్దిగా
ఉల్లి, అల్లం, మిర్చి, క్యాప్సికమ్ తరుగులు.. ఒక కప్పు

తయారీ విధానం :
బాణలిలో నూనెను పోసి మరిగించి అందులో మిర్చి, అల్లం, ఉల్లి, క్యాప్సికమ్ ముక్కలను వేసి బాగా వేయించాలి. ఉడికించిన వెజిటేబుల్స్‌ను అందులో చేర్చి నీరు ఇరిగి పోయేంతవరకు వేపాలి. వేగిన పదార్థానికి ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి బాగా కలిపి నిమ్మరసం పోసి కొత్తిమీర చల్లి కలిపి దింపాలి.

రెండు బ్రెడ్‌ ముక్కలు తీసుకుని నీటిలో ముంచి వెంటనే తీసి వాటి మధ్య మిశ్రమాన్ని పెట్టి అంచులు తడిచేసి అతికించాలి. బ్రెడ్‌కి ఇరువైపులా కొంచెం రవ్వ చల్లి అప్పడాల కర్రతో సన్నగా వత్తి వాటిని కాగుతున్న నూనెలో వేసి.. బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించి తీసేయాలి. అంతే వెజిటబుల్ శాండ్‌విచ్ రెడీ.. దీనిని ఏదేని సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

Show comments