Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైనీ సీజన్ ఫుడ్ "క్రిస్పీ నూడుల్ రోల్స్"

Webdunia
కావలసిన పదార్థాలు :
నూడుల్స్ ప్యాకెట్... రెండు
శాండ్‌విచ్ బ్రెడ్... పది స్లైసులు
ఉల్లిపాయలు... రెండు
గరంమసాలా... రెండు టీ.
పచ్చిబఠానీలు... రెండు టీ.
కార్న్‌ఫ్లోర్... రెండు టీ.
క్యారెట్ తురుము... రెండు టీ.
టొమోటో కెచప్... రెండు టీ.
నూనె... సరిపడా
ఉప్పు... తగినంత
కారం... ఒక టీ.

తయారీ విధానం :
ముందుగా నూడుల్స్‌లో కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి ఉడికించి వడబోయాలి. బ్రెడ్ స్లయిస్‌ల అంచులు కత్తిరించి ఉంచాలి. ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిబఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, గరంమసాలా వేసి వేయించాలి. అందులోనే ఉప్పు, కారం వేసి కాసేపటి తరువాత ఉడికించి వడబోసిన నూడుల్స్‌ను వేసి కలియదిప్పాలి.

ఈ మిశ్రమం చల్లారాక బ్రెడ్‌పీసులను నీటిలో అద్ది అరచేతి మధ్యలో పెట్టి నీరు వడిగిపోయేలా వత్తాలి. బ్రెడ్ స్లయిస్ మధ్యలో నూడుల్స్ మిశ్రమాన్ని పెట్టి కోడిగుడ్డు ఆకారంలో చేసుకోవాలి. వీటిని కార్న్‌ఫ్లోర్ అద్ది కాగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చాక తీసేయాలి. వీటిని ప్లేటులో అందంగా సర్ది, పైన క్యారెట్ తురుము చల్లి, టొమోటో కెచప్‌తో సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Show comments