Webdunia - Bharat's app for daily news and videos

Install App

"యూఎస్ స్టయిల్ నూడుల్స్" విత్ సోయాసాస్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
నూడుల్స్... రెండు పాకెట్లు
ఉల్లిపాయ... ఒకటి
బీన్స్... వంద గ్రా.
క్యారెట్... రెండు
పచ్చిమిర్చి... ఆరు
అల్లం పేస్ట్... ఒక టీ.
సోయాసాస్... 1/4 కప్
బెంగళూరు పచ్చిమిరప... ఒకటి

తయారీ విధానం:
ముందుగా నూడుల్స్‌ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె పోసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించిన తర్వాత తరిగిన కూరగాయ ముక్కలు, బెంగళూరు పచ్చిమిర్చి తరుగును వేసి వేయించాలి. దీంట్లోనే సోయాసాస్‌లను కలిపి ఉడికించిన న్యూడుల్స్‌ను కలపాలి. అంతే యూఎస్ స్టయిల్ నూడుల్స్ రెడీ. ఈ నూడుల్స్‌కు కార్న్‌ఫ్లోర్‌, వెజిటబుల్ సూప్‌ను సై‌డ్‌‌డిష్‌గా వాడుకోవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments