Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాంగో హనీ పాన్‌ కేక్స్

Webdunia
కావలసిన పదార్థాలు :
మామిడిపండు ముక్కలు (ఫిల్లింగ్ కోసం)... రెండు కప్పులు
పాలు... 200 గ్రా.
గుడ్లు... రెండు
మైదా... వంద గ్రా.
కరిగించిన బటర్... వంద గ్రా.
తేనె... రెండు టీ.

తయారీ విధానం :
పాలు, గుడ్లు, మైదా, కరిగించిన బటర్‌లను ఒక పాత్రలోకి తీసుకుని దోసెల పిండిలా అయ్యేదాకా బాగా గిలకొట్టాలి. నాన్‌స్టిక్ పాన్‌పైన దోసెలాగా వేసి సన్నటి సెగపైన వేగనివ్వాలి. అలా మొత్తం పిండినంతా దోసెల్లాగా వేసి పక్కన పెట్టాలి. ఇలా తయారయిన పాన్ కేక్‌లను చల్లార్చాలి.

ఇప్పుడు చెక్కు తీసిన మామిడి ముక్కలు, తేనెను బాగా కలిపి ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఒక్కో పాన్ కేక్‌లో కొద్దిగా పోసి మడతపెట్టి సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో హనీ పాన్‌ కేక్స్ రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడిమెట్లలో వజ్రాల వేట.. ఓ కుటుంబానికి నీలిరంగు వజ్రం

సమోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

Show comments