Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్క్‌మెయిడ్ టాఫీలు

Webdunia
కావలసిన పదార్థాలు :
మిల్క్‌క్రీమ్ ‌(మిల్క్‌మెయిడ్‌)... 400 గ్రా.
పంచదార... 400 గ్రా.
వెన్న... 400 గ్రా.
తేనె... 400 గ్రా.
రంగు కాగితం... తగినంత

తయారీ విధానం :
అడుగు మందం ఉన్న గిన్నెలో మిల్క్‌మెయిడ్‌, పంచదార, వెన్న కలిపి సన్నని మంటమీద చెక్క స్పూనుతో బాగా కలియబెట్టి చిక్కటిపాకం వచ్చేవరకూ తిప్పాలి. ప్లేటులో కాసిని నీళ్లు పోసి అందులో పాకం ఓ చుక్క వేసి చూడాలి. పాకం ఉండలా అయితే గట్టిపడినట్లే. ఇప్పుడు ఓ ప్లేటుకి నెయ్యి రాసి అందులో ఈ పాకం వేసి కాస్త వేడిగా ఉండగానే ముక్కలుగా కోసి రంగుకాగితంతో చుట్టాలి. కాసేపటికి అవి గట్టిపడి తినడానికి బాగుంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడిమెట్లలో వజ్రాల వేట.. ఓ కుటుంబానికి నీలిరంగు వజ్రం

సమోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

Show comments