Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడితో కమ్మటి "ఐస్ మ్యాంగో"

Webdunia
కావలసిన పదార్థాలు :
తియ్యటి మామిడిపండు గుజ్జు... 60 గ్రా.
దాల్చిన చెక్క... 3
నీరు... 200 గ్రా.
గ్లూకోజ్ ద్రవం... పది గ్రా.
పంచదార... 50 గ్రా.

తయారీ విధానం :
ముందుగా పంచదారను లేతపాకం పట్టి అందులో దాల్చిన చెక్క వేసి ఐదు నిమిషాలు పక్కనుంచాలి. తరువాత మామిడి గుజ్జు, గ్లూకోజ్ ద్రవం అందులో వేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. గడ్డ కట్టడం మొదలవగానే ఫోర్క్‌తో దాన్ని చిదమాలి. ఇలా అంతా ఐస్ గుజ్జులా తయారయ్యేదాకా ఫోర్క్‌తో చిదుముతూనే ఉండాలి. తరువాత ఫ్రీజర్ నుంచి తీసి సర్వింగ్ కప్స్‌లోకి మార్చి సర్వ్ చేయాలి. అంతే తియ్యగా, కమ్మగా ఉండే "ఐస్ మ్యాంగో" తయారైనట్లే...! ఓ పట్టు పట్టేద్దామా...?!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Show comments