Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాచోస్ విత్ సల్సా అండ్ సోర్ క్రీం

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మాచోస్.. 3 ముక్కలు

సల్సా తయారీకి కావాల్సినవి :
టొమోటో తరుగు... ఒక కప్పు
ఉల్లితరుగు... రెండు టీ.
పచ్చిమిర్చి తరుగు... అర టీ.
కొత్తిమీర తరుగు... ఒక టీ.
నిమ్మరసం... ఒక టీ.
ఉప్పు... తగినంత
మిరియాలపొడి... తగినంత
ఆలీవ్ ఆయిల్.. ఒక టీ.

తయారీ విధానం :
సల్సా తయారీ కోసం పైన చెప్పుకున్న అన్నింటినీ కచ్చాపచ్చాగా దంచి ఉంచాలి. వంద మిల్లీగ్రాముల క్రీంకు, అర టీస్పూన్ నిమ్మరసం కలిపి సోర్ క్రీం తయారు చేసుకోవాలి. సల్సాను, సోర్ క్రీంను పక్కపక్కన ఉంచుకోవాలి. మాచోస్ (పొడుగు బ్రెడ్ ముక్కలు మార్కెట్లో దొరుకుతాయి)ని సర్వింగ్ ప్లేట్‌లో అమర్చి.. సల్సా, సోర్ క్రీంలను పైన అమర్చి సర్వ్ చేయాలి. అంతే మాచోస్ విత్ సల్సా అండ్ సోర్ క్రీం తయారైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Asaduddin Owaisi: నారా లోకేష్ భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేశారు: ఓవైసీ

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

Show comments