Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మష్రూమ్ పిజ్జా" విత్ వెజిటబుల్స్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పిజ్జా బేస్‌లు.. రెండు
మష్రూమ్స్.. వంద గ్రా.
టొమోటో.. ఒకటి
క్యాప్సికమ్.. ఒకటి
ఉప్పు, మిరియాలు.. తగినంత
టొమోటో సాస్.. రెండు టీ.
వెన్న.. ఒక టీ.
పెద్ద ఉల్లిపాయ.. ఒకటి
నూనె.. ఒక టీ.
జున్ను.. అర కప్పు

తయారీ విధానం :
మష్రూమ్స్‌‌ను (పుట్టగొడుగులు) శుభ్రం చేసి, తరిగి ముక్కలుగా చేయాలి. నూనె వేడిచేసి పుట్టగొడుగులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మిరియాలను వేసి వేయించాలి. పిజ్జా బేస్‌లకు వెన్న, వాటిపై టొమోటో సాస్‌లను రాయాలి. ఆపై వేయించిన మష్రూమ్స్ మిశ్రమాన్ని పరచాలి. దానిపైన టొమోటో, క్యాప్సికమ్ ముక్కల్ని అమర్చి, జున్నును కలపాలి. వీటిని అలాగే మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉంచి జున్ను కరిగిన తరువాత తీసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే మష్రూమ్స్ పిజ్జా రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

NEET UG 2025 results: నీట్ యూజీ 2025 ఫలితాలు.. టాప్‌లో మహేష్ కుమార్

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Show comments