Webdunia - Bharat's app for daily news and videos

Install App

మటన్‌ గార్లిక్ రిబ్స్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
మటన్... పావు కేజీ
నూనె... 50 గ్రా.
కొబ్బరిపాలు... ఒక కప్పు
గిలకొట్టిన పెరుగు... అర కప్పు
ఉల్లిముద్ద... ఒక టీ.
అల్లం వెల్లుల్లి ముద్ద... ఒక టీ.
కొత్తిమీర తురుము... ఒక టీ.
కారం... అర టీ.
ధనియాలపొడి... అర టీ.
గరంమసాలా... అర టీ.
పసుపు... కొద్దిగా
పచ్చిమిర్చి ముద్ద... అర టీ.
గసాల ముద్ద... అర టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
మటన్‌ముక్కల్ని శుభ్రం చేసి పసుపు, కారం, పచ్చిమిర్చి ముద్ద, అల్లంవెల్లుల్లి ముద్ద, గసాలముద్ద, మసాలా పొడి, తగినంత ఉప్పు, ఉల్లిముద్ద, కొబ్బరిపాలు, పెరుగు అన్నీ పట్టించి కొద్దిసేపు అలా ఉంచాలి. తరవాత ముక్కలున్న గిన్నెను కుక్కర్‌లో ఉంచి 20 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి తీయాలి.

మందపాటి కడాయిలో నూనె పోసి, కాగాక మటన్‌ముక్కలు వేసి మీడియం సెగమీద ఉడికించాలి. తరవాత ధనియాల పొడి, కొత్తిమీర చల్లి కళాయి దించాలి. చల్లారిన తరవాత ఈ ముక్కల్ని సీసాలో భద్రపరిస్తే వారం రోజులదాకా నిల్వ ఉంటాయి. మాంసాహార ప్రియులు వీటిని స్నాక్స్‌లాగా కూడా తీసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

Roja: జగనన్నతో భేటీ అయిన ఆర్కే రోజా.. ఎందుకో తెలుసా?

11 మంది సభకు వచ్చింది.. 11 నిమిషాల కోసమా? షర్మిల ప్రశ్న

మహా శివరాత్రి, వారంపదిరోజులు స్నానం చేయనివాళ్లు పూలు అమ్ముతారు: రాజాసింగ్ (video)

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

Show comments