Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేక్ బాదాం రోస్టెడ్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బాదంపప్పులు... రెండు కప్పులు
పాలు... తగినన్ని
పంచదార... రెండు కప్పులు
నెయ్యి... నాలుగు టీ.
గోధుమపిండి... 8 టీ.
పిస్తా తరుగు... పది టీ.

తయారీ విధానం :
బాదంపప్పులను రెండుగంటలపాటు నానబెట్టాలి. తరువాత బాదం పప్పుల పొట్టుతీసి తగినన్ని పాలుపోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. బాణలిలో పంచదార పాకం పట్టి, పాకం మధ్యస్థంగా మారగానే గ్రైండ్ చేసి ఉంచి బాదం గుజ్జును కలిపి సన్నటి మంటమీద కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతుండగా నెయ్యి కలపాలి. బాదం గుజ్జు ఉడుకుతూ దగ్గరవుతుండగా స్టౌ మీది నుంచి దించేయాలి.

ఒక టీస్పూన్ నెయ్యిలో గోధుమపిండిని సువాసన వచ్చేదాకా వేయించాలి. పిస్తాతరుగులో వేయించి గోధుమపిండిని కలిపి పక్కనుంచాలి. బాదం మిశ్రమాన్ని మందంగా రోటీలాగా చేసి రౌండ్ షేప్‌లో కట్ చేయాలి. ఇలా కట్ చేసిన బిళ్లల మధ్యలో పిస్తా మిశ్రమాన్ని పరచి, పైన మరో బిళ్ళనుంచాలి. అలా మొత్తం తయారు చేశాక మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి పదినిమిషాలు ఉడికించి తీసేయాలి. అంతే బేక్‌బాదాం రోస్టెడ్ తయార్..! ఇది నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Asaduddin Owaisi: నారా లోకేష్ భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేశారు: ఓవైసీ

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

Show comments