Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్ఫీ స్పెషల్ "కకోవా చాకో బర్ఫీ"

Webdunia
కావలసిన పదార్థాలు :
కకోవా పౌడర్... ఆరు టీ.
మైదా... ఒకటిన్నర కప్పు
నెయ్యి... 12 టీ.
కండెన్స్‌డ్ మిల్క్ (కోవా పాలు)... ఏడు కప్పులు
జీడిపప్పు... ఒకటిన్నర కప్పు
పంచదార... 9 కప్పులు
మంచినీరు... ఒకటిన్నర కప్పు

తయారీ విధానం :
మందపాటి బాణలిలో నెయ్యి వేసి కాగాక మైదా పిండి వేసి వేయించాలి. కకోవా పొడిని కోవాపాలల్లో కరిగించి సన్నటి మంటమీద తిప్పుతూ కొద్దిసేపు ఉడికించి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో పంచదారను వేసి నీళ్లు పోసి, లేతపాకం రానివ్వాలి. తరువాత వేయించిన మైదా వేసి తిప్పుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డ తరువాత జీడిపప్పు వేసి కలపాలి.

ఇప్పుడు మూడొంతుల మైదా పాకాన్ని నెయ్యి రాసిన ప్లేటులో పోయాలి. మిగిలినదాంట్లో కకోవా మిశ్రమం వేసి బాగా కలిపి, ప్లేటులోని మైదా పాకంమీద పోసి చల్లారిన తరువాత ముక్కలుగా కోసి వడ్డించాలి. అంతే కకోవా చాకో వెరైటీ బర్ఫీలు సిద్ధమైనట్లే...! మీరూ ఓసారి ప్రయత్నించి చూస్తారు కదూ...?!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments