Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రాన్స్ కర్రీ విత్ బీన్స్

Webdunia
కావలసిన పదార్థాలు :
టైగర్ ఫ్రాన్స్ (రొయ్యలు)... అర కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్... నాలుగు టీ.
ఉల్లిపాయలు... రెండు
పండుమిరపకాయలు.. రెండు
బ్లాక్ బీన్స్ పేస్ట్... నాలుగు టీ.
మిరియాలపొడి... ఒక టీ.
సోయాసాస్... రెండు టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
రొయ్యలను శుభ్రంచేసి, తడి లేకుండా చూసుకోవాలి. ఒక పాన్‌లో మీడియం సెగమీద వాటిని రెండు నిమిషాలపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషంపాటు వేయించి... రొయ్యలు, బ్లాక్ బీన్స్ పేస్ట్, మిరియాల పొడి, సోయాసాస్ వేసి మగ్గనివ్వాలి. చివరగా ఉప్పు కలిపి దించేయాలి. చైనీయులు ఈ పద్ధతిలో చేసే రొయ్యల కూరను చాలా ఇష్టంగా తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడిమెట్లలో వజ్రాల వేట.. ఓ కుటుంబానికి నీలిరంగు వజ్రం

సమోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

Show comments