Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైనాఫిల్, స్ట్రాబెర్రీలతో "ఆల్మండ్స్ జెల్లీ ఫుడ్డింగ్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఫైనాపిల్ జెల్లీ... అర ప్యాకెట్
స్ట్రాబెర్రీ జెల్లీ... అర ప్యాకెట్
పాలు... రెండు కప్పులు
సన్నగా తరిగిన చైనా గడ్డి... 2 టీ.
పంచదార... 3 టీ.
ఆల్‌మండ్స్... కట్ చేసినవి 2 టీ.
ఆల్‌మండ్ ఎసెన్స్... కొన్ని చుక్కలు
చక్కెర... ఒక కప్పు
నీళ్ళు... 4 కప్పులు

తయారీ విధానం :
ముందుగా నీటిలో షుగర్ కరిగించి మిశ్రమం తయారు చేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్యాకెట్ మీదనున్న సమాచారం ప్రకారం రెండు రకాల జెల్లీలను తయారు చేసుకోవాలి. రెండింటినీ విడివిడిగా తయారు చేసి ఫ్రిజ్‌లో పెట్టి ఉంచాలి. చైనా గడ్డిని అరకప్పు నీటిలో కలిపి సన్నటి మంటమీద ఉడికించి, దానికి పాలు, 3 స్పూన్ల చక్కెర కలిపి ఉడికించి చక్కెర కరిగిన తరువాత దించాలి. చల్లారాక ఎసెన్స్, ఆల్‌మండ్ ముక్కలు వేసి కలిపి ఫ్లాట్‌గా ఉండే డిష్‌లో పోసి ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరచాలి.

ఇవన్నీ గడ్డకట్టిన తరువాత తీసి జెల్లీలను, గ్రాస్‌ను డైమండ్ షేప్‌లో కట్ చేసి సర్వింగ్ డిష్‌లో ముక్కలను ఉంచి వాటిమీద ముందుగా తయారు చేసుకున్న చక్కెర మిశ్రమం పోయాలి. దానిపై డ్రెయిన్డ్ లిచీస్‌ను అమర్చిన తరువాత సర్వ్ చేయాలి. చక్కెరమిశ్రమం బదులు ఐస్‌క్రీమ్ లేదా క్రీముతో సర్వ్ చేసుకోవచ్చు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments