Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైనాఫిల్ ఫ్లేవర్‌తో "ఎగ్జాటిక్ ఫుటెడ్ చికెన్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
చికెన్ ముక్కలు... అరకేజీ
సోయాసాస్... రెండు టీస్పూన్లు
బ్రాందీ... ఒక కప్పు
ఫైనాపిల్ జ్యూస్, కార్న్ ఫ్లోర్ కలిపిన మిశ్రమం... తగినంత
కాన్డ్ ఫైనాపిల్... 4 రింగ్స్
కాన్డ్ చెర్రీస్... పన్నెండు
ఉప్పు... రుచికి సరిపడేంత
చెర్రీస్ లిచ్చిస్.. తగినన్ని

తయారీ విధానం :
చికెన్ ముక్కలను ఒక బౌల్‌లో వేసి, వాటికి ఉప్పు, బ్రాందీ కలిపి మెత్తగా ఉడికించాలి. వీటికి సోయాసాస్, కార్న్‌ఫ్లోర్, ఫైనాపిల్ మిశ్రమం, కాన్డ్ ఫైనాఫిల్, కాన్డ్ చెర్రీస్‌లు వేసి ఉడికించాలి. అది చిక్కగా అయిన తరువాత దించి చెర్రీస్ లిచ్చిస్‌పైన అలంకరించి సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Show comments