Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిష్‌ స్పైసీ ఫ్రై చాప్స్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
పెద్దసైజు చేప ముక్కలు... పావు కేజీ
నూనె... తగినంత
ఉప్పు... సరిపడా
కార్న్‌ఫ్లోర్... పావు కప్పు
వెనిగర్... ఒక టీ.
ఉల్లిరసం... ఒక టీ.
కొత్తిమీర తురుము... ఒక టీ.
అల్లం పచ్చిమిర్చి పేస్టు.. ఒక టీ.
కారం... అర టీ.
పసుపు... కొద్దిగా
మిరియాల పొడి... అర టీ.
గరంమసాలా... అర టీ.
ఆరెంజ్ ఫుడ్ కలర్... పావు టీ.

తయారీ విధానం :
కడిగిన చేప ముక్కలకు పసుపు రాసి ఉంచాలి. వెడల్పాటి గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, వెనిగర్‌, ఉల్లిరసం, కొత్తిమీర, అల్లం పచ్చిమిర్చి పేస్టు, కారం, మసాలా పొడి, మిరియాల పొడి, ఫుడ్‌ కలర్‌, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చిక్కటి గుజ్జులా చేయాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు బాగా పట్టించి, అరగంటసేపు అలాగే ఉంచాలి.

తరువాత కడాయిలో నూనె పోసి... బాగా మరుగుతుండగా చేపముక్కలను ఒక్కోదాన్ని వేసి రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. నూనె వద్దనుకునేవారు చేపముక్కలను ఒక పాత్రలో అమర్చి మైక్రోవేవ్ ఓవెన్‌లో సాధారణ ఉష్ణోగ్రత వద్ద చేప ముక్క కరకరలాడేదాకా ఉంచి తీసేయాలి. అంతే ఫిష్‌ ఫ్రైసీ ఫ్రై చాప్స్‌ రెడీ...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడిమెట్లలో వజ్రాల వేట.. ఓ కుటుంబానికి నీలిరంగు వజ్రం

సమోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

Show comments