Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాస్ట్ అండ్ టేస్టీ రెసిపీ "ఎగ్ విత్ ఆయిస్టర్ సాస్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
గుడ్లు.. ఆరు
ఆయిస్టర్ సాస్.. తగినంత
ఉడికించిన హోమ్.. పావు కప్పు
కొత్తిమీర.. కొద్దిగా
ఉప్పు, మిరియాల పొడి.. రుచికి సరిపడా

తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్‌లో గుడ్లను పగులగొట్టి పోయాలి. ఈ గుడ్ల సొనకి ఉప్పు, మిరియాలపొడి కలిపి ఉంచాలి. ఫ్రైయింగ్ పాన్‌లో 4 టీస్పూన్ల నూనెను వేసి, కాగిన తరువాత గుడ్ల సొన తీసి ఉడికించాలి.

ఆపై ఆయిస్టర్ సాస్ కలిపి పైన హోమ్ ముక్కలు, కొత్తిమీర కాడలతో అందంగా అలంకరించి వేడి వేడిగా అతిథులకు వడ్డించాలి. పైన తీసుకున్న కొలతలతో తయారైన ఎగ్స్ విత్ ఆయిస్టర్ సాస్ పదార్థం ముగ్గురు వ్యక్తులకు చక్కగా సరిపోతుంది. మీరూ ట్రై చేసి చూడండి మరి..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Show comments