Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రోటీన్లు పుష్కళంగా... "స్పైసీ చికెన్ సూప్"

Webdunia
కావలసిన పదార్థాలు :
సగానికి కట్ చేసిన చికెన్ బ్రెస్ట్‌లు... పది
నీరు... అర లీ.
ఉప్పు... అర టీ.
మిరియాలపొడి, వెల్లుల్లి పేస్ట్... చెరో టీ.
కారంపొడి, ఆలీవ్ ఆయిల్... చెరో 3 టీ.
ఉల్లిపాయ... ఒకటి
వెల్లుల్లి తరుగు... నాలుగింటిది
టొమోటో సూప్... రెండు కప్పులు
మొక్కజొన్న గింజలు, బీన్స్... చెరో కప్పు
క్రీమ్... అర కప్పు
చికెన్ బులియన్ క్యూబ్స్... ఐదు

తయారీ విధానం :
నీటిని మరిగించి చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాలపొడి, ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి పేస్టు, చికెన్ క్యూబ్స్ వేసి చిన్న మంటమీద గంటసేపు ఉడికించాలి. మరో పాత్రలో ఆలీవ్ ఆయిల్ వేడిచేసి అందులో ఉల్లి, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. అందులో టొమోటో ముక్కలు, టొమోటో సూప్, కారం, మొక్కజొన్న, బీన్స్, క్రీమ్ వేసి కలిపి ముందుగా ఉడికించిన చికెన్ మిశ్రమాన్ని కూడా కలపాలి. దీన్ని సన్నటి మంటమీద మరో గంటసేపు ఉడికించి దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

స్పైసీగా ఉండే ఈ చికెన్ సూప్‌లో కేలరీలు, ఫ్యాట్, కొలెస్ట్రాల్, సోడియం, కార్బోహైడ్రేటులు, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. మంచి శక్తినిచ్చే ఈ సూప్‌ను మీరు కూడా తయారు చేస్తారు కదూ...?!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Show comments